top of page

కొన్ని ముఖ్యమైన సెలవులు ప్రభుత్వ ఉత్తర్వులతో (IMP GOs):


🍁 ప్రసూతి సెలవు:  ( 180 రోజులు):

G.O.Ms.No.152 Fin తేది:04.05.2010


🍁 పిత్రుత్వపు సెలవు:

(15 రోజులు):

G.O.Ms.No.231 Fin తేది:16.09.2005


🍁 అబార్షన్ సెలవు:

(42 రోజులు):

G.O.Ms.No.762 M&H తేది:11.08.1976


🍁 కుటుంబ నియంత్రణ సెలవులు:

(పురుషులకు-6 రోజులు)

(స్త్రీలకు-14 రోజులు)

G.O.Ms.No.1415 M&H తేది:10.06.1968


🍁 భార్య కుటుంబ నియంత్రణ-భర్తకు సెలవులు:

(07 రోజులు)

G.O.Ms.No.802 M&H తేది:21.04.1972


🍁 హిస్టరెక్టమి సెలవులు:

(45 రోజులు)

G.O.Ms.No.52 Fin తేది:01.04.2011)


🍁 చైల్డ్ కేర్ లీవ్:

(180రోజులు)


🍁 రక్తదానం సెలవు:

(01 రోజు)

G.O.Ms.No.137 M&H తేది:23.02.1984


🍁 రీకానలైజేషన్ :

(21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది)

G.O.Ms.No.102 M&H తేది:19.02.1981)


🍁 క్యాజువల్ లీవ్స్:

(15 రోజులు):

G.O.Ms.No.52 తేది:04.02.1981)


🍁 స్పెషల్ క్యాజువల్ లీవ్:

(07 రోజులు)

G.O.Ms.No.47 Fin తేది:19.02.1965


🍁 మహిళలకు ప్రత్యేక  సి.ఎల్స్

(05 రోజులు)

G.O.Ms.No.374 Edn తేది:16.03.1996


🍁 సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్

(21 రోజులు)

G.O.Ms.No.470 GAD తేది:16.09.1994


🍁 సంపాదిత సెలవులు:

(06 రోజులు సంవత్సరానికి)

G.O.Ms.No.317 Edn తేది:15.09.1994


🍁 అర్ధవేతన సెలవులు:

(సం॥ కి 20 రోజులు)

Rule 13(a) of 1933 Leave Rules

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page