top of page

Dear HEADMASTERS :


SCHOOL ATTENDANCE APP నందు STUDENT ABSENT అయినందుకు ప్రధానోపాధ్యాయులు REASON రాయాల్సి ఉంటుంది.


అందులో OPTIONS

NOT FEELING WELL

DUPLICATE STUDENT

LEFT THE SCHOOL

SCHOOL CHANGED

ఉన్నాయి

విద్యార్థి ఏ REASON తో ABSENT అయితే పైన నాలుగింటిలో ఏ OPTION SELECT చేసుకోవాలో చూద్దాం


1. NOT FEELING WELL

కారణం :

విద్యార్థి అనారోగ్యం వలన పాఠశాలకు రాలేకపోయినా లేదా ముందుగా చెప్పి 2 లేదా 3 రోజులు కుటుంబ సభ్యులుతో TRAVEL చేసినపుడు.దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల అనంతరం కొన్ని రోజులు రాలేనపుడు.


2.DUPLICATE STUDENT

విద్యార్థి రెండు పాఠశాలల్లో CHILD INFO లో ENTRY అయి మన పాఠశాలకు రాకుంటే


3.LEFT THE SCHOOL

విద్యార్థి LONG ABSENT అయ్యి ఆ గ్రామంలో విద్యార్థి కోసం HM దర్యాప్తు చేసాక ఏ పాఠశాలలో చదువుతున్నాడో తెలియనప్పుడు.


4. SCHOOL CHANGED

LONG ABSENT అయిన విద్యార్థి కోసం HM గారు విద్యార్థి తల్లిదండలతో మాటాడినపుడు విద్యార్థి TC తీసుకోకుండా వేరే పాఠశాలలో JOIN అయినట్లు నిర్దారణ చేసుకున్నప్పుడు. (CHILD INFO UPDATE చేసుకోవాలి )


గమనిక :

ప్రధానోపాధ్యాయిల వారు,వరుసగా 3 రోజులు ABSENT అయిన విద్యార్థి ఇంటికి వెళ్లి ఎందుకు ఆ విద్యార్థి ABSENT అవుతున్నాడో తల్లిదండ్రులతో చర్చించి కారణాలు తెలుసుకొన్నాకే పైన సూచించిన OPTIONS ఎంపిక చేసుకోవాలి . విద్యార్థి బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page