top of page

Transfer entry order (TEO) - fund transfer

Mana Badi Nadu- Nedu


SMF లో FUND RECEIVING లో ANNEXURE-2 అప్లోడ్ చేయడం


SMF ఇతర జిల్లాల నుంచి మీ పిసి ఖాతాల కు జమవగానే,, ప్రధానోపాధ్యాయులు వెంటనే తమ లాగిన్లలో SMF లో TEO RECEIVING లోకి వెళ్ళి ANNEXURE-2 అప్లోడ్ చేయవలె.


🎈ఇక్కడ గమనించవలసిన అంశములు🎈


మీకు ఏ పాఠశాలైతే డబ్బులు TEO ద్వారా పంపారో వారు మీకు ANNEXURE-2 మీద వారి పిసి కమిటీతో సంతకాలు చేసిన కాపీని పంపితే ఆ కాపీని డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీరు సంతకాలు పెట్టి SMF లో FUND RECEIVING లో బ్రౌజ్ చేయాలి.


✅ ఒకవేళ వారు ANNEXURE-2 పంపకపోయినా డబ్బులు జమైన సత్వరమే మీరు డైరక్ట్ గా కుడా ANNEXURE-2 అప్లోడ్ చేయవచ్చు..


ఎలాగంటే... 👇👇👇


✅ ఓ తెల్ల కాగితాన్ని తీసుకొండి


✅ ANNEXURE-2 అని హెడ్డింగ్ పెట్టండి.


✅ దానిమీద మీ పాఠశాల డైస్ కోడు, పాఠశాల పేరు, మీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎసెసి కోడ్, ఎంత అమౌంట్ TEO ద్వారా జమైందో, ఏ రోజు జమైనదో ఆ తేది, RTGS ఐడి నెంబరు లేదా చెక్కు నెంబరు వ్రాయవలెను.


👉 తదుపరి.


✅ మీకు ఏ పాఠశాల నుంచి నిధులు TEO ద్వారా జమైనవో ఆ పాఠశాల పేరు, డైస కోడ్, బ్యాం అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎసెసి కేడ్, ఎంత జమైనదో ఆ అమౌంట్ వివరాలు వ్రాయవలెను.


✅ క్రిందన మీ సంతకము అందుబాటు లో వుంటే మీ పిసి సభ్యులు సంతకము(తప్పనిసరేమీ కాదు) చేసి

✅ సదరు సమాచార పత్రాన్నిSMF... FUND RECEIVING లో బ్రౌజ్ చేయగలరు.


TEO ద్వారా డబ్బులు జమైన పాఠశాలలు పై పద్ధతిలో ANNEXURE-2 లను అప్లోడ్ చేయవలసినదిగా కమీషనర్ , పాఠశాల మౌళిక వసతులు వారు ఆదేశించిన మీదట, జిల్లా విద్యాశాఖ అధికారిణి వారి ఆదేశముల మేరకు మీరు ఈ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయగలరని విజ్ఞప్తి.



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page