top of page

♦SA1 MARKS ENTRY చేసేటప్పుడు కొందరు విద్యార్థులు కనిపించకపోతే...


🔹👉 SA 1 MARKS ENTRY చేసేటప్పుడు కొందరు విద్యార్థులు కనిపించకపోతే అప్పుడు క్రింది విధంగా చైల్డ్ ఇన్ఫో లో చెయ్యాలి.


🔹👉 step 1 లాగిన్ అయిన తరువాత Admin & Exit పై Click చెయ్యాలి.


🔹👉 click చెయ్యగానే అందులో Students Admission Edit Details పై క్లిక్ చెయ్యాలి.


🔹👉 Enter chaild 🆔 click on Get details


♦👉 అప్పుడు


🔹 First language Telugu ఇవ్వాలి

🔹 Second language Hindi ఇవ్వాలి

🔹 Third language English ఇవ్వాలి

🔹 Fourth language N/A ఇవ్వాలి

🔹 Maths check box లో ✅ చెయ్యాలి

🔹 Sceince check box లో ✅ చెయ్యాలి

🔹 Social check box లో ✅ చెయ్యాలి


♦అన్ని పూర్తి అయిన తరువాత సబ్మిట్ చెయ్యాలి

🔹 అలా పూర్తి అయిన తరువాత marks entry కి అవకాశం వస్తుంది.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page