top of page

September 25 నుండి 29 వ తారీఖు వరకు CIET, NCERT వారిచే అందరి ఉపాధ్యాయులకు (PS ,UPS, HS) ప్రతిరోజూ సాయంత్రం 4 గం.కు “Developing of eContent for Teaching and Learning of Science” మీద ఆన్లైన్ శిక్షణ కలదు .


శిక్షణ చివరిరోజు క్విజ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 70% మార్కులతో సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది, క్రింది సైట్ నుండి ఈరోజు (Sep 25) DAY 1 YouTube Live చూడవచ్చును.


ఇప్పటి వరకు రిజిస్టర్ కాకపోతే క్రింది సైట్ లో ఉన్న Registration Link ద్వారా రిజిస్టర్ అవ్వాలి, Training చివరిలో Feeb Back Form సబ్మిట్ చేయాలి.


ట్రైనింగ్ Registration Link


Quiz Link will be given 29.9.23

Feed Back Form Link



Today Day 1 YouTube Live Link అన్నీ క్రింది సైట్ లో కలవు👇


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page