top of page

FA-1 MARKS నమోదు చేయు విధానం:



స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి

డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి

డైస్ కోడ్ ఎంటర్ చేయాలి

చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి

సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి

లాగిన్ అయ్యాక , ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి

అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి

అందులో FA -1 Services ఓపెన్ చేయాలి

అందులో

FA - 1 Marks Entry మీద క్లిక్ చేయాలి

అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది

ముందుగా అకడెమిక్ ఇయర్ 2023-24 సెలెక్ట్ చేయాలి క్లాస్ , సెక్షన్ , సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని , Get Details మీద క్లిక్ చేస్తే , పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి .

అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA - 1 మార్క్స్ ఎంటర్ చేయాలి .

ఎంటర్ చేసిన మార్కులు సబ్మిట్ చేయాలి .

ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA - 1 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు.


Step2 : Dept login

Step3 : CCE Marks

Step 4 : Select FA - 1 services

Step 5 : Select FA 1 Marks entry

Step 6 : Select Academic year ( 2023 - 24)


గమనిక :FA -1 మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు విద్యార్థుల పేర్లు కనబడకపోతే ముందుగా వారికి సబ్జెక్టు మ్యాపింగ్ చేయవలెను ఈ సమస్య కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు (1 వ తరగతి లేదా వేరే పాఠశాల నుండి మన పాఠశాలకు కొత్తగా చేరిన విద్యార్థులకు) మాత్రమే వస్తుంది.


FA1MARKS ENTRY చేయడానికి ముందు student info site open చేయండి.


అన్ని తరగతులలో మీపిల్లల పేర్లు ఉన్నాయో లేదో చూడండి.

1వ తరగతిలో పేర్లు కనబడ లేదు.


కొన్ని తరగతులలో కూడా పేర్లు కనబడడం లేదు.


అందరి పేర్లు కనబడాలి అంటే మీరు కనబడని వారి CHILD ID నెంబర్లు రాసుకోండి.


👉 FA 1 MARKS ENTRY చేసేటప్పుడు కొందరు విద్యార్థులు కనిపించకపోతే అప్పుడు క్రింది విధంగా చైల్డ్ ఇన్ఫో లో చెయ్యాలి


👉 step 1 లాగిన్ అయిన తరువాత Admission & Exit బటన్ పై Click చెయ్యాలి


👉 click చెయ్యగానే అందులో Students Admission Edit Details పై క్లిక్ చెయ్యాలి


👉 Enter child ID click on Get details


First language Telugu ఇవ్వాలి


Second language Hindi ఇవ్వాలి


Third language English ఇవ్వాలి


Maths check box లో ✅ చెయ్యాలి


Sceince check box లో ✅ చెయ్యాలి


Social check box లో ✅ చెయ్యాలి


అన్ని పూర్తి అయిన తరువాత సబ్మిట్ చెయ్యాలి అలా పూర్తి అయిన తరువాత marks entry కి అవకాశం వస్తుంది


అలా పేర్లు కనబడని అందరి పేర్లకి చేయండి. అప్పుడు అందరి పేర్లు కనబడతాయి.


 

గమనిక : FA-1లో మార్కుల నమోదు ఈక్రింది టూల్ ప్రకారం నమోదు చేయాలి.


టూల్-1: Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్


టూల్-2 : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్


టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్) = 10 మార్క్స్


టూల్-4 : CBA Marks = 20 మార్క్స్

(1-8 తరగతులకు మాత్రమే )


 

FA-I (CBA-1) : _షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 8 నాటికి విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేయాలి...ఆగస్టు 11 నాటికి మార్కుల ఆన్లైన్ పూర్తి చేయాలి..

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page