top of page

10వ తరగతి పరీక్ష ఫీజు CFMS వెబ్ సైట్ లో చెల్లించే విధానము

10వ తరగతి పరీక్ష ఫీజు CFMS వెబ్ సైట్ లో చెల్లించే విధానము >https://cfms.ap.gov.in/ వెబ్ సైట్ OPEN చేయండి >అందులోCITIZEN SERVICES TAB క్రింద RECEIPTS LINK పై CLICK చేయండి >అందులోCITIZEN CHALLAN పై CLICK చేయండి >అప్పుడు OPEN అయిన విండోలో డిపార్ట్ మెంట్ దగ్గర ESE03- Government Examinations Dept సెలెక్ట్ చేయండి >సర్వీస్ దగ్గర 1052 SSC Examination Fee సెలెక్ట్ చేసి SUBMIT చేయండి >AGE CONDONATION CHALLAN కోసం సర్వీస్ దగ్గర 1046- User Charges- Govt. Exams Directorate సెలెక్ట్ చేసి SUBMIT చేయండి >తర్వాతి విండోలో మీ యొక్క వివరాలు(REMITTER ID “HM CFMS ID” అయితే మంచిది) నింపిన తర్వాత పేమెంట్ మాన్యువల్ లేదా ఆన్ లైన్ లో చేయవచ్చు. >మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే చలాన ప్రింట్ తీసుకుని బ్యాంకులో నగదు చెల్లించాలి.

6 views

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page