top of page

150వ గాంధీ జయంతిని పురస్కరించుకుని నెల అంతా కార్యక్రమాల వివరాలు.

Updated: Aug 23, 2021

150వ గాంధీ జయంతిని పురస్కరించుకుని నెల అంతా కార్యక్రమాల వివరాలు.


మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలు


సమగ్ర శిక్ష రాష్ట్ర పధక సంచాలకులు వారి ఉత్తర్వులు మెమో నెం SSA /15024/62/2019-SAMO-SSA Dt 22-09-2020 ననుసరించి మండల విధ్యాశాఖాదికారులు మరియు ఉప విధ్యాశాఖాదికారులందరు మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని online ద్వారా సెప్టెంబర్ 2020 మరియు అక్టోబర్ 2020 లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ వివరములను mhrd@gmail.com మరియు http://gandhi.gov.in (karyanjali) లకు పంపవలసినదిగా కొరడమైనది .


ఈ కార్యక్రమము పర్యవేక్షించుటకు ప్రతి మండలం లోను ఒక CRP ని ప్రత్యేకంగా కేటాయించి వారి ద్వారా అన్నీ పాఠశాలలకు సెప్టెంబర్ 2020 మరియు అక్టోబర్ 2020 లలో offline మరియు online లలో జరిగిన కార్యక్రమాల వివరాలను సేకరించి mhrd@gmail.com కు పంపవలసినదిగాను మరియు http://gandhi.gov.in (karyanjali) website నందు అప్లోడ్ చేయవలసినదిగా ఆదేశించడమైనది


నిర్వహించవలసిన కార్యక్రమములు


✴సెప్టెంబర్, 2020:


👉offline activities


1. పాఠశాలల్లో చెట్ల పెంపకం


👉Online activities


1. వ్యర్థ పదార్థాల నిర్వహణ నీటి సంరక్షణ


✴అక్టోబర్ 2020


👉offline activities


1️ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రపై క్విజ్ పోటీ


2 అహింస మరియు యోగా యొక్క ప్రాముఖ్యతపై వ్యాసం రాయడం.


👉online activities


1️ concept of Basic Education


2 Importance of vocational Education




Click here to download proceedings ⬇️


Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page