top of page
Writer's pictureAPTEACHERS

2020-21విద్యా సంవత్సరంనకు చివరిపనిదినం,వేసవిసెలవులు,ఉపాధ్యాయుల హాజరగు విధానం- మార్గదర్శకాలు విడుదల.

Updated: Aug 23, 2021

Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Classes I to IX for all management schools G.O.Rt.No. 111 Dated: 19.04.2021.





◆1 నుంచి 9 తరగతులకు 19.04.2021 చివరి పనిదినం.


◆ 20.04.2021 నుంచి వేసవి సెలవులు.


◆ 1 నుంచి తొమ్మిదవ తరగతులు పరీక్ష లేకుండా ప్రొమోట్ చేయబడ్డాయి.


◆ 1 నుంచి 9 వ తరగతి ఉపాధ్యాయులకు వేసవి సెలవులు.


◆ 1 నుంచి 9 వరగతి వరకు పాఠశాలలు ప్రభుత్వం చెప్పిన మేరకు డ్రై రేషన్, భవిష్యత్ లో రాబోయే జీ.ఓ. ల ఆధారంగా పంచాల్సి ఉంటుంది.


◆10 వ తరగతి ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు అనుసరించి పాఠశాలలు నడుపుతూ మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page