ఏస్కూలు మూతపడకుండా టీచర్లు రేషన్ లైజేషన్ ప్రతిపాదనలు.
జూన్ 26 నDEO లతో జరిగిన Teleconference లో ప్రదర్శించిన PPT ప్రకారము టీచర్ల సర్దుబాటు కు సిథ్థమవ్వాలని DEO లకు సూచనలు. త్వరలో ఉత్తర్వలు.
2017 కు 2020 రేషన్లైజేషన్ కు అంతరాలు
విద్యాహక్కు చట్టము ప్రకారమే టీచర్లు సర్దుబాటు
29 ఫిబ్రవరి 2020 ( డైస్ డేటా Cut off date) నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్లు సర్దుబాటు
Primary:
>20 లోపు గతంలో SGT-1 పోస్ట్ ఉంటే ఇప్పుడు SGT-2 అవుతాయి. 1-60 లోపు ఎంతమందిఉన్నా ఇద్దరు SGT లు ఉంటారు. Single టీచర్లు ఉండరు
గతంలో 61-80 కి 3SGT లు ఉంటే ఇప్పుడు 61-90 కు 3 SGT లు అని Propose చేశారు. అలాగే 91-130 వరకు 4 SGT లు ఉన్నదానిని 91-120 వరకు 4SGT లుచేశారు. 121-150 వరకు 5 SGT లు ఇచ్చారు అనగా విద్యాహక్కు చట్టము ప్రకారము 1:30 చూశారు.
గతంలో 130 రోలు దాటితే ఒక LFL HM ను ఇచ్చారు ఇప్పుడు 150 దాటితే అదనంగా ఒక LFL HM (5+1)ను ఇచ్చారు
150 రోలు కంటే తక్కువ ఉన్న పాఠశాలలో LFL HM ను SGT గా పరిగణించి పోస్టుల సర్దుబాటు జరుగును.
UP school లోని Primary School కు కూడా ఇలాగే SGT Posts ఉండును.
UPs:-
గతంలో6&7 తరగతులు ఉన్న UP Schools minimum strength 20 ఉండాలి. 21-100 వరకు 4 SA పోస్టులకు అవకాశము ఉండేది. ఇప్పడు 1-100 వరకు 4 SA పోస్టులకు అవకాశమున్నది అలాగే 6-8 School లో కనీసం 30 ఉండాలి., 31-140 వరకు 6 SA పోస్టులకు అవకాశము ఉడేది . ఇప్పుడు1-140 కు 6 SA పొస్టులు ఉంటాయి. అనగా పిల్లలు ఎంతమంది ఉన్నా ఏUP School మూత పడదు.
High schools:
2017 లో 50 కంటె తక్కువ ఉన్న High schools Non viable క్రింది close చేశారు. ఇప్పుడు అలా మూయరు. 51 నుండి 240 వరకు ఉంటే 9 SA పోస్టులు ఉండేవి ఇప్పుడు 1 నుండి 240 వరకు 9 SA పోస్టులుఉండును, 241-280. కు 12SA లు,(+mths,+Eng+Tel)
281-320 కు 13 SA (+Hind), 321-400 వరకు 16 SA లు (+PS+bs+SS) 401-440 వరకు 17 SA లు(+PD), 441-520 వరకు 20SA+1Craft/drawing లు (maths+Eng+Tel+craft), 521-600వరకు 23 SA లు, 601-640 వరకు 24SA లు (+SA BS) 641- 680 వరకు 27 (+Eng+Tel+Hin), 681-720 వరకు 28 (+Maths) ఇలా 1:40.Ratio లో post s సర్దుబాటుఉండును. > గతంలో HS లలో50 పైన EM ఉంటే 280 వరకు 4, అలాగే 320 వరకు 5, 360 వరకు 6 అలాగే, 400 వరకు 7 అలాగే 440 వరకు 8 SA పోస్టులు (Maths,PS,BS,SS ) Subject priority లో ఇచ్చారు ఇప్పుడు ఈ పోస్టుల ప్రస్తావన నిన్నటి Power point presentation లో లేదు. > HS లో ఎంతమంది Student ఉన్నా Both media కీ ఒకటే HM పోస్టు. > రేషన్లైజేషన్ లో క్రొత్తగా పోస్టులు మంజూరు కావు. తక్కువ విద్యార్ధులు ఉన్న చోటినుండి ఎక్కువ ఉన్న చోటుకు టీచర్లు సర్దుబాటు బాటు చేస్తారు. ఎక్కడా పోకపోతే ఎవరికీ రావు పోకడను బట్టే రాకడ
ఈ ప్రతిపాదనల ప్రకారము State లో 7774 (Govt230 +mpp7544 ) Single Teacher స్కూల్స్ లో రెండవ టీచర్ పోస్టు ఇస్తారు. slab 60-80 కు బదులు 60-90 కు మార్చుట వలన అదనముగా తేలే SGT ల ను ఈ పోస్టుల లో చేరుస్తారు. కష్టపడి పిల్లలను చేర్చిన వారికి అన్యాయం జరుగును.
జిల్లాలో 40 (2+38) జీరో టీచర్ స్కూల్స్ (State లో1286) అలాగే 73 జీరో స్టూడెంట్ (State లో1161) స్కూళ్ళు ఉన్నవి. విద్యార్థులు ఉంటే ఈ స్కూళ్ళు తెరుస్తారు.