DEDUCTION OF TAX AT SOURCE-
INCOME-TAX DEDUCTION FROM SALARIES UNDER SECTION 192 OF THE INCOME-TAX ACT, 1961 DURING THE FINANCIAL YEAR 2022-23
CIRCULAR NO. 24/2022
2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, ఏయే మినహాయింపులు DDO పరిగణనలోకి తీసుకోవాలో వివరిస్తూ అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన మార్పులతో ఆదాయపన్నును లెక్కించడానికి సమగ్ర వివరాల సర్క్యులర్ ను విడుదల చేసిన ఆదాయపన్ను శాఖ.⬇️