top of page
Writer's pictureAPTEACHERS

98 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులను MTS తో కాంట్రాక్టు విధానంలో SGTలుగా నియమించుటకు మెమో జారీ చేసినCSE.

98 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులను MTS తో కాంట్రాక్టు విధానంలో SGTలుగా నియమించుటకు మెమో జారీ చేసినCSE.


Memo No: 02-20021 Dated: 22-09-2022



98 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులను MTS తో కాంట్రాక్టు విధానంలో SGT లుగా నియమించుటలో భాగంగా, ఎవరైతే వెబ్సైట్ నందు తమ విల్లింగ్ ను తెలిపినారో అటువంటి వారు.

https://sims.ap.gov.in/DS వెబ్ పోర్టల్ ద్వారా ఈ నెల 26 నుండి అక్టోబర్ 2వ తేదీ మధ్య తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలెనని, అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను అక్టోబర్ 6 నుండి 14 వరకు సర్టిఫికేట్ల కన్ఫర్మేషన్ ప్రక్రియ నిర్వహించబడునని తెలియజేస్తూ, ఆదేశాల మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గౌ.S.సురేష్ కుమార్ గారు.





DSC 98 క్వాలిఫైడ్ వారు సిద్ధం చేసుకోవలసిన పత్రాలు:


1. Date of Birth


2. Academic (SSC/Inter/Degree)


3. Professional (D.Ed., B.Ed./ any other equivalent)


4. Any experience Certificate


5. Community Certificate


6. Aadhar Certificate.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page