top of page
Writer's pictureAPTEACHERS

AP Academic Calendar 2021-22Memo.No. ESE02/631/2021-SCERT Dated:01/09/2021.

Updated: Sep 2, 2021


Sub:-School Education – COVID-19 pandemic – Academic year 2021-22 – Communicated – Reg.

The Academic Calendar 2021-22 has been revised for 27 weeks instead of 31 weeks assuming that 30.04.2022 is the last working day for the Academic year 2021-22 by reducing 15% syllabus in respect of classes 3 to 9 and 20% in respect of class 10.





సర్క్యులర్ లోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి..

★పాఠశాలల ప్రారంభించిన తేది : 16.08.2021 ( 2021 - 2022 విద్యా సంవత్సరం )


★పాఠశాలల పనిదినాలు 31 వారాల నుంచి 27 వారాలకు కుదింపు..


★2022 ఏప్రిల్ 30 చివరి పనిదినంగా నిర్ణయం


★3 నుంచి 9 తరగతుల వరకు 15% సిలబస్...


★పదవ తరగతికి 20% సిలబస్ తగ్గింపు...


2021-22 విద్యాసంవత్సరానికి పని దినాలు తగ్గిస్తూ, 3వ తరగతి నుంచి 10వ ..తరగతి .... సిలబస్ తగ్గిస్తూ.. ఉత్తర్వులు విడుదల.


2021-22 విద్యాసంవత్సరానికి పని దినాలు, పాఠశాలల సిలబస్ తగ్గింపు వివరాలు⬇️


Class Wise ⬇️







apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page