top of page
Writer's pictureAPTEACHERS

AP Half day Schools 2024 Instructions, Time Table Procg. Procg. Rc. No.ESE02-30027/2/2023-A&I dated: 13/03/2024

ఒంటి పూటలు 18.03.2024 నుండి నిర్వహించుటకు అధికారిక ఉత్తర్వులు విడుదల.


7.45 AM నుంచి 12.30 PM వరకు తరగతులు నిర్వహణ.

SSC పరీక్షా కేంద్రాలు పరీక్ష రోజులలో (మొత్తం 7 రోజులు) తరగతులు ఉండవు. ఈ పాఠశాలలు 18.03.2024 నుండి 23.04.2024 మధ్య కాలంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో పని చేయాలి.


AP Half day Schools 2024 Instructions, Time Table Procg. Procg. Rc. No.ESE02-30027/2/2023-A&I dated: 13/03/2024


ఒంటి పూట బడుల కాలంలో

SSC పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలకు పరీక్ష రోజులలో (మొత్తం 7 రోజులు) తరగతులు ఉండవు.

ఈ పాఠశాలలు 18.03.2024 నుండి 23.04.2024 మధ్య మార్చి 24,31 తేదీల్లో అలాగే ఏప్రిల్ 7,13,14,21 తేదీల్లో తప్పనిసరిగా & అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ సెలవు దినాలలో (ఒక రోజు - డేట్ ఐచ్ఛికo) పని చేయాలి.



Note:

G.O నందు

1. ఆదివారాలతో పాటు మరో 2రోజులు ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో పని చేయవలసి వుంటుంది.

2. విద్యా సంవత్సరం చివరి పనిదినంగా 23.04.2024 అని స్పష్ట పరచబడినది.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page