AP TEACHERS TRANSFERS 2022 application open
CSE నుండి Password వచ్చే వరకు అప్లై చేసే అవకాశం లేదు.
ఎవరైతే ట్రాన్స్ఫర్ కు అప్లై చేయదలుచుకున్నారో వారు వెబ్ సైట్ లోకి వెళ్లి మొదట ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి.
ఎవరూ తొందర పడొద్దు. అప్లికేషన్ ఒకసారి మాత్రమే పెట్టే అవకాశం ఉంది. కనుక వేచి చూడండి. సైట్ సక్రమంగా పని చేస్తున్న సమయంలో అప్లికేషన్ పెట్టడం మంచిది.
ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేయడానికి *"ట్రాన్స్పర్ పాస్వర్డ్"* అవసరం అవుతుంది.
దాని జనరేట్ చేయడానికి ట్రెజరీ ఐడి మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
➣ Know Your Transfer Password
➣ Transfer Application
➣ Upload Certificates
➣ Download Submitted Application
మన ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ తెలుసుకునే లింక్, ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లై లింక్, సర్టిఫికెట్స్ అప్లోడింగ్ లింక్, ట్రాన్స్ఫర్ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ అన్ని క్రింది వెబ్ పేజీలో కలవు.
Teachers transfer లకు సంబంధించిన id , password మరియు application open అయ్యింది.
మీ employee id మరియు date of birth ఇచ్చి password పొందవచ్చును
AP Transfers-2022
Apply transfer application enabled
Link is ⬇️