top of page
Writer's pictureAPTEACHERS

AP teachers transfers లో Web Options ఎట్లా ఇవ్వాలి

Updated: Aug 23, 2021

Web Options ఎట్లా ఇవ్వాలి


👉లింక్:



◆Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి..


◆Compulsory Transfer- Y/N.

◆Promotion - Y/N.

◆Present School and Designations ను చెక్ చేసుకోవాలి..

◆క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..

> క్లిక్ చేస్తే Right side Box లోకి Select అగును..

>> అన్నీ సెలెక్ట్ అవుతాయి.

> క్లిక్ చేస్తే Right side Box లో ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.

>> క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..

◆ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.


◆మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.


◆Options ఇచ్చిన అనంతరం "Get Schools" క్లిక్ చేసి Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..


◆Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..

◆అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..


◆మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..


◆చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority ప్రకారం లిస్టు Prepare చేసుకొని Web Options ఇచ్చుకోవాలి..


◆Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.



57 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page