AP New Districts Formation - Allocation of Posts and Allotment of Employees Guidelines for Restructuring of Employees in AP New Districts.
G.O.Ms.No.31 Dated: 26-02-2022
🌷AP : ఉద్యోగుల విభజన పై నిబంధనలతో ఉత్తర్వులు జారీ🌷 🌴 కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 🦋ఉద్యోగుల విభజనపై నింబంధనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ⛱️పోస్టులు, ఉద్యోగులు ప్రొవిజినల్ ఎలొకేషన్‌కి ఆదేశాలు ఇచ్చింది. 🌴జిల్లా, డివిజనల్ ఉద్యోగుల విభజన చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 🦋జిల్లా, డివిజనల్ ఉన్నతాధికారుల పోస్టులు మినహా.. కొత్త పోస్టులు సృష్టించొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ⛱️ఇప్పుడు చేపట్టే ఉద్యోగుల విభజన తాత్కాలికమేనని ప్రభుత్వం పేర్కొంది. 🌴తుది కేటాయింపులు మళ్లీ చేపడతామని స్పష్టం చేసింది. 🦋 ఆర్డర్ టు సర్వ్ కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ⛱️ఈ నెల 28 నుంచి మార్చి 11 వరకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. 🌴ఫైనల్ గెజిట్ తర్వాత ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
🦋 ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు, పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల కేటాయింపు పై పూర్తి స్తాయి అధికారిక ఉత్తర్వులు G.O.Ms.No.31 Dated: 26-02-2022 విడుదల. డౌన్లోడ్ పూర్తి వివరాలు, ఉత్తర్వులు.