🚫పాఠశాలల్లో బాలికలపై లైంగిక వేధింపులు నివారించుటకు తీసుకోవాల్సిన చర్యలు గురించి సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
► ప్రతి పాఠశాలలో గోడ పత్రిక (పోస్టర్) మరియు ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయవలెను.
► క్రింద పూర్తి ఉత్తర్వులు, గోడ పత్రిక పిడిఎఫ్ ఫార్మాటు కలవు.