AP లో అన్ని పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ.
★ రాబోయే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో తెలుగును తప్పనిసరిగా బోధించాలి.
★ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరణ.
★ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ..
Click here to download GO copy ⬇️
https://drive.google.com/file/d/1s6IZv7KjPFyYKRcG74ntqBTdNGyJhGAk/view?usp=drivesdk