top of page

AP లోని అన్ని మండలాల్లో PS,UP పాఠశాలకు  ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం SCERT వారు షెడ్యూలు విడుదల.

AP లోని అన్ని మండలాల్లో PS,UP పాఠశాలకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం SCERT వారు షెడ్యూలు విడుదల.

RC No: 02/53. Dated: 25-01-2020 ★ అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో భాగంగా ప్రాథమిక, యూపీ పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు యూపీ & ఉన్నత పాఠశాలల యందు "6వ తరగతి బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్" ఉపాధ్యాయులకు రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు. షెడ్యూల్..:

★ 1వ విడత: 03-02-2020 నుంచి 10-02-2020 వరకు. ★ 2వ విడత: 12-02-2020 నుంచి 19-02-2020 వరకు. ★ 3వ విడత: 24-02-2020 నుంచి 02-03-2020 వరకు. మార్గదర్శకాలు..:

★ ఒక్కో విడతలోనూ ఆదివారములు, రెండవ శనివారముతో కలిపి 8 రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును. ★ 6 రోజుల పాటు భాషా సామర్థ్య అభివృద్ధిపై శిక్షణ మరియు 2 రోజుల పాటు బ్రిడ్జి కోర్స్ నిర్వహణ. ★ బయోమెట్రిక్ హాజరు తీసుకోబడును. ★ మండల కేంద్రములో శిక్షణ నిర్వహణ. ★ ప్రతీ విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.


Click here to download proceedings ⬇️


https://drive.google.com/file/d/1ZK6Yayl1lJ5-V15kwqg9Ba2gyuTKc9f4/view?usp=drivesdk

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page