APGLI issue of New Policies as per PRC 2022 Slabs G.O 198, Rules - Comprehensive Guidelines MEMO No 03/Gen.II Dated 25.10.2022
» రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారము చందా పెంపు, పాలసీ బాండ్స్ అందించడంపై సమగ్ర ఉత్తర్వులు జారీ.
» బీమా -2022 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారము మూల వేతనం పై 15% వరకు ప్రీమియం తగ్గింపు చేయు ప్రతిపాదనలు ఆమోదించుట
» గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సహా చందాదారులందరికీ వారి ప్రీమియం జమ అయిన తేదీ నుండి మొదటి పాలసీ జారీ చేయాలి.