APTEACHERSFeb 17, 2024APGLI బాండ్లు, పాలసీలు, లోన్ లు, సెటిల్మెంట్ లు ఆన్లైన్ లోనే నిధి యాప్ లో చేసే విధానం పై ఉత్తర్వులు విడుదల.APGLI Online System in NIDHI APP Guidelines Released▪️ఇక పై ఏపీజీఎల్ఐ బాండ్లు, పాలసీలు, లోన్ లు, సెటిల్మెంట్ లు ఆన్లైన్ లోనే నిధి యాప్ లో చేసే విధానం పై ఉత్తర్వులు విడుదల ▪️పూర్తి కాపీ కొరకు⬇️https://acrobat.adobe.com/link/track?uri=urn:aaid:scds:US:1dea4c54-744b-3e3d-b5aa-e703483f42be
APGLI Online System in NIDHI APP Guidelines Released▪️ఇక పై ఏపీజీఎల్ఐ బాండ్లు, పాలసీలు, లోన్ లు, సెటిల్మెంట్ లు ఆన్లైన్ లోనే నిధి యాప్ లో చేసే విధానం పై ఉత్తర్వులు విడుదల ▪️పూర్తి కాపీ కొరకు⬇️https://acrobat.adobe.com/link/track?uri=urn:aaid:scds:US:1dea4c54-744b-3e3d-b5aa-e703483f42be
APGLI అమౌంట్ పెంపుదల ( enhance) చేసినవారు కొత్త బాండు కొరకు nidhi apcfss నందు ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయడం.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిధి వెబ్సైట్ లో APGLI పాలసీ వివరాలు అన్నీ సరిపోతే ఏ విధంగా సబ్మిట్ చేయాలి, తప్పులు ఉంటే ఎలా save చెయ్యాలి ?
APGLI కి సంబంధించి మీ సబ్ స్క్రిప్షన్ APGLI సైట్ లో నమోదు అవుతున్నదా లేదా అనే విషయం మరియు బాండ్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునే విధానం.