APTEACHERSMar 31, 2023APGLI బాండు వివరాలు పొందడం ఎలా?APGLI బాండు వివరాలుAPGLI నెంబర్ ఎంటర్డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్చకోడ్ ఎంటర్చేసి వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మొత్తం ఎన్ని బాండులు ఉన్నాయి, ఏ బాండు ఎప్పడు, నిలిపివేయాలి, ఎప్పుడు close చేయాలి, అనే వివరాలు పొందవచ్చు.Click here
APGLI బాండు వివరాలుAPGLI నెంబర్ ఎంటర్డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్చకోడ్ ఎంటర్చేసి వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మొత్తం ఎన్ని బాండులు ఉన్నాయి, ఏ బాండు ఎప్పడు, నిలిపివేయాలి, ఎప్పుడు close చేయాలి, అనే వివరాలు పొందవచ్చు.Click here
APGLI అమౌంట్ పెంపుదల ( enhance) చేసినవారు కొత్త బాండు కొరకు nidhi apcfss నందు ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయడం.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిధి వెబ్సైట్ లో APGLI పాలసీ వివరాలు అన్నీ సరిపోతే ఏ విధంగా సబ్మిట్ చేయాలి, తప్పులు ఉంటే ఎలా save చెయ్యాలి ?
APGLI కి సంబంధించి మీ సబ్ స్క్రిప్షన్ APGLI సైట్ లో నమోదు అవుతున్నదా లేదా అనే విషయం మరియు బాండ్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునే విధానం.