APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పాత ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది
మొత్తం 54 పరీక్షల ప్రశ్నాపత్రాలు లభ్యం
ఇందులో జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్- 1 & గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు ఉన్నాయి
Click here 👇
https://psc.ap.gov.in/(S(qpkn2f1r3xgnuby0y0zpp4c1))/HomePages/QuestionPapersofVariousNotifications.aspx