top of page

CCE Marks Entry అన్ని పాఠశాలలు FA-1/CBA 2022-23 మార్కులను ఎంటర్ చేయుటకు సూచనలు.

CCE Marks Entry అన్ని పాఠశాలలు FA-1/CBA మార్కులను ఎంటర్ చేయవలెను.


గమనిక : FA-1లో మార్కుల నమోదు ఈక్రింది టూల్ ప్రకారం నమోదు చేయాలి.


టూల్-1: Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్


టూల్-2 : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్


టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్) = 10 మార్క్స్


టూల్-4 : CBA Marks = 20 మార్క్స్

(1-8 తరగతులకు మాత్రమే )9,10 తరగతులకు యధాతధం.


⬇️



23 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page