top of page
Writer's pictureAPTEACHERS

Child info లో కనపడని పిల్లలను జాయిన్ చేసే విధానం.

పాఠశాలలో పిల్లల రోల్ మారింది.long absentees అందర్నీ School Attendance app లో నుంచి తొలగించారు.


లాంగ్ ఆబ్సెంట్ పిల్లలను ఆటోమేటిక్ గా DROPOUT లొకి వెళ్ళే విధంగా సిస్టమ్ software ను డిజైన్ చేశారు.


కావున పిల్లలను డ్రాప్ ఔట్ నుంచి child info లో login అయిన తర్వాత తిరిగి చేర్చుకొగలరు.


గమనిక:


లాంగ్ ఆబ్సెంట్ విద్యార్థుల వివరాలను కారణాలను పై అధికారులు సమాచార నిమ్మితం నోట్ చేసుకొని వుండాలి.


School attendance App

నందు తొలిగించిన విద్యార్థుల పేర్లు System dropout లో వేశారు.


Child info లో service లో వెళ్లి reason dropout లో delete పేర్లు ఉన్నాయి అక్కడ నుండి మనం జాయిన్ చేసుకోవచ్చు.


Child info లో కనపడని పిల్లలను జాయిన్ చేసే విధానం


Child info (EMS website login )

⬇️

Admissions & Exit...

⬇️

Student Inactive to Active Option ద్వారా మనమే జాయిన్ చేసుకోవచ్చు.


కావలసినవి


Child Id

Admission No

Date of Admission

Medium

Present Studying Class

Section


Click EMS


⬇️


9 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page