top of page

CSE నుండి 13వ తేది నుంచి ఉపాద్యాయుల హజరవడానికి ఉత్తర్వులు విడుదల 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం


★ 13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల


★ నాడు నేడు పాఠశాలల టీచర్లు అందరూ 31.07.2020 వరకు పాఠశాలలకు హాజరు కావాలని తెలిపారు. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంటుంది.


★ మిగిలిన పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రతి మంగళవారం, యూపీ,


★ హై స్కూల్ టీచర్ లు ప్రతి సోమవారం, గురువారం హాజరు కావాలని ఆదేశం.


★ ఈ ఉత్తర్వులు 13.07.2020 నుండి అమలు.


★ అనగా 10.07.2020 వరకు ప్రతిరోజూ స్కూలుకు వెళ్ళాలి. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంది.



★ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం

1.ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి.


★ 2. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి.


★ 3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి.


★ 4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.


★ 5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి.


★ 6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి.


★ 7.ఈక్రింది ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు..


★ అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు.


Click here to download proceedings ⬇️


Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page