top of page
Writer's pictureAPTEACHERS

DIKSHAయాప్ద్వారాNISHTHA ట్రైనింగ్ 1నుండి 8 తరగతుల వరకు బోధించే అందరూ టీచర్లకు RC.NO:ESE02-22/46/2020

Updated: Aug 23, 2021


DIKSHA యాప్ ద్వారా NISHTHA ట్రైనింగ్ 1 నుండి 8 తరగతుల వరకు బోధించే అందరూ టీచర్లకు 3 నెలల శిక్షణ RC.NO : ESE02-22/46/2020 - SCERT , Dt : 02.10.2020.


తేదీ. 16.10.2020 నుండి 31.01.2021 వరకు 1 నుండి 8 తరగతుల వరకు బోధించే అందరూ టీచర్లకు DIKSHA యాప్ ద్వారా NISHTHA ట్రైనింగ్ . అందరూ టీచర్లు తప్పనిసరిగా ట్రైనింగ్ తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు..



దీక్ష :: ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంచుకోవలసినవి.


❖ ప్లే స్టోర్ నుండి దీక్ష అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొనాలి.


❖ అప్లికేషన్ నందు క్రెడిషనల్ క్రియేషన్స్ పూర్తయి ఉండాలి.


❖ అప్లికేషన్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. దీక్ష అప్లికేషన్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను నోట్ చేసుకొని ఉండాలి.


❖ ఎస్.ఆర్.జీ కాంటాక్ట్ నెంబర్ ను కలిగి ఉండాలి.


❖ దీక్ష :: ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం యొక్క మూడు నెలల షెడ్యూల్ ను కలిగి ఉండాలి.


NISHTHA శిక్షణ అవగాహన కొరకు



16.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి.


దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్ (platform) కలిగి ఉండాలి.


యూజర్నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి.



ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo జరుగుతుంది.


ఈ 5 రోజులలో


మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం


రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది


మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం


నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.


ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.


ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.


ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.


వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.


శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.


ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S, డైట్ అధ్యాపకులు, యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.



🌷All 18 modules,Each module 5 days


1.Reading the module.


2. Watching Online class in YouTube.


3.Reading the module and watching videos.

After this in final

1.Activity submission

2.Assessment


🌷Every 5 days each module schedule.


✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️










✔✔✔✔✔✔✔✔✔✔✔✔✔✔


నిష్టా శిక్షణ ఈ క్రింద విధంగా జరుగుతుంది.


16.10.2020 నుండి 31.01.2021 వరకు నిష్టా శిక్షణ ఉంటుంది


06.10.2020 నుండి 15.10.2020 మధ్యలో oneday orientation programme టీచర్స్ కు ఉంటుంది.


16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది.


శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం (16.01.2021 నుండి 31.01.2021 వరకు) ఇవ్వబడుతుంది.


శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.


DIKSHA AP official యూట్యూబ్ చానల్ లో live class ఉంటుంది. (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.


ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీలు:


మాడ్యూల్-1

17.10.2020


మాడ్యూల్-2

22.10.2020


మాడ్యూల్స్-3

27.10.2020


మాడ్యుల్-4

02.11.2020


మాడ్యూల్-5

07.11.2020


మాడ్యూల్-6

12.11.2020


మాడ్యుల్-7

17.11.2020



మాడ్యూల్-8

22.11.2020


మాడ్యూల్-9

27.11.2020


మాడ్యూల్-10

02.12.2020


మాడ్యూల్-11

07.12.2020


మాడ్యూల్-12

12.12.2020


మాడ్యూల్-13

17.12.2020


మాడ్యూల్-14

22.12.2020


మాడ్యూల్-15

27.12.2020


మాడ్యూల్-16

02.01.2021


మాడ్యూల్-17

07.01.2021


మాడ్యూల్-18

12.01.2021


మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం,కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్) చేయటం,10 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది.


ప్రతి మాడ్యూల్ కి 5 రోజులు సమయం కేటాయించారు.


"DIKSHA AP" , OFFICIAL YOUTUBE CHANNEL⬇️


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page