E-SR లో నమోదు కొరకు GIS పై వివరణ
ది 01-11-1984 నుండి GIS పధకం మొదలైనది.
ఉద్యోగి ఏ నెలలో ఉద్యోగంలో చేరినా తదుపరి నవంబర్ నెల నుండి మాత్రమే అర్హులు.
DSC 2000 నుండి అప్రెంటిస్ చేసిన ఉద్యోగులు regularise అయిన తరువాత నవంబర్ నుండి అర్హులు అవుతారు.
GIS subscription గురించి తెలుసుకొనే ముందు క్యాడర్ ల గురించి అర్ధం చేసుకొంటే చాలా సులువుగా వ్రాయవచ్చు.
〰〰〰〰〰〰〰〰
SGT మరియు SGT లో 6 years/ 8 years = గ్రూప్ సి
SGT లో 12/16 ఇయర్స్ స్కేల్/SA /SA లో 6 ఇయర్స్= గ్రూప్ బి
SGT లో 24 ఇయర్స్ స్కేల్/ SA లో 16/12/18మరియు HM cadre గ్రూప్ ఎ
► గమనిక: ప్రమోషన్ పొందిన వారు తదుపరి నవంబర్ నుండి గ్రూప్ ప్రకారం GIS చెల్లించాలి.
〰〰〰〰〰〰〰〰
GIS వివరాలు
ది 01-11-84 నుండి 30-10-94 వరకు
గ్రూప్ ఎ: HM/ SA 16yrs రూ 80
గ్రూప్ బి: SA/ SA 6yrs/ SGT16 yrs: రూ 40
గ్రూప్ సి: SGT/ SGT 8yrs: రూ 20
〰〰〰〰〰〰〰〰
◙ ది 01-11-1994 నుండి ఇప్పటి వరకు ▼
◘ గ్రూప్ ఎ: రూ 120
◘ గ్రూప్. బి: రూ 60
◘ గ్రూప్ సి: రూ 30
〰〰〰〰〰〰
కావున ఏ రోజు ఏ గ్రూప్ లో ఉన్నారో దాన్ని బట్టి GISను ఎంటర్ చేయండి.