E-SR లో Transfer enter చేసేటప్పుడు ఉపాధ్యాయుల యొక్క పొజిషన్ ఐడి తెలిసి ఉండాలి. వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో వారి పొజిషన్ ID ఏంటో కంపల్సరిగా తెలుసుకొని నమోదు చేసుకోవాలి.
కసింకోట ఉపాధ్యాయ మిత్రులకు పొజిషన్ ID లు కొరకు⬇️
Click here to download ⬇️