top of page
Writer's pictureAPTEACHERS

eSR లో భార్యాభర్తలు ప్రభుత్వోద్యోగులు అయినప్పుడు పిల్లల పేర్లు నమోదు చేయు విధానం ఎలా ?

eSR




❖ భార్యాభర్తలు ప్రభుత్వోద్యోగులు అయినప్పుడు పిల్లల పేర్లు నమోదు చేయు విధానం


❖ eSR నమోదు చేయునప్పుడు ఒకరి SR లో మాత్రమే పిల్లల పేర్లు నమోదు అవుతున్నాయి.


❖ మరొకరి (SPOUSE) SR లో పిల్లల పేర్లు నమోదు కావడం లేదు.


☛ ఇలా చేయకండి::-

eSR లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయునప్పుడు SPOUSE, పిల్లల పేర్లు వివరాలను అన్నీ నమోదు చేసి ఒకేసారి SAVE చేయకూడదు.

ఇలా చేసినచో పిల్లల వివరాలు eSR నందు నమోదు కావు.


☛ ఇలా చేయండి::-

ముందుగా SPOUSE వివరాలు నమోదు చేసి SAVE చేయాలి.

తరువాత ADD బటన్ ద్వారా ROWS SELECT చేసుకొని అందులో పిల్లల వివరాలు నమోదు చేసి SAVE చేయాలి.

17 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page