top of page
Writer's pictureAPTEACHERS

How TO REDUCE YOUR TAX, and precautions to keep in mind while preparing FORM-16.

Updated: Feb 26, 2023

How TO REDUCE YOUR TAX, and precautions to keep in mind while preparing FORM-16.


Income tax సమాచారం Section 80D...& 80CCD(1B) ADDITION TO 80C..

JUST HAVE LOOK....


ఎవరైతె మీలో tax 20,000 లకు మించి పడుతున్న వారికి..


ప్రభుత్వం నకు అనవసరంగా tax కట్టె బదులు మీ FAMILY మీద ఒక మంచి HEALTH INSURENCE ని ఫిబ్రవరి 28 లోగా తీసుకోండి, మరియు ఒక సంవత్సరం వరకు ఆరోగ్య భీమా తీసుకోండి..

మరియు section 80D కింద మరియు health card premium కు అదనంగా income tax లో చూపవచ్చు.

నిర్లక్ష్యం చేయకుండా వెంటనే Health insurance తీసుకో0డి. మరియు health insurance కూడా మీ ఫ్యామిలీ కి సరిపోయే విధంగా తీసుకోండి..


ఒక వేళ మీ సర్వీస్ 10 years కంటే ఎక్కువే ఉంటే NPS తీసుకొని వెంటనే 10000 వరకూ, ఒక వేళ మీరు 30% slab rate లో ఉంటే 15000 వరకూ Tax తగ్గుతుంది.. సో ఏదైనా ఫిబ్రవరి 28 లోగా decide చేసుకోండి..


Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.


1. PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి.


2.) E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి ( FD, saving Bank account interest).


3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి, ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి.


4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి.


5.) House loan , joint account ఉంటే 50-50 share చేసుకోవాలి. లేక పోతే 25-75 చేసుకోవాలి.


6.) ఇదే సూత్రం interest మరియు, principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి.


7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ kuda 80C పరిధిలో ఉంటుంది.


8.) NPS state government employee అయితే proof అవసరం లేదు, అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి.


9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి.


10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి.


11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి. దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ.


12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.


13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి.


14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి. తద్వారా online Form-16. Generate అవుతుంది. మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి. ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది.


15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి. ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి. తేడా tax కొరకు.


16.) Submit 12BB form to your Employer before January 31, with complete 80C saving details, not to cut any tax, and or ,reduce your tax.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page