IMMS APP డేటా ఎంట్రీ కి సంబంధించి CSE వారి సూచనలతో కూడిన మెమో విడుదల.Memo No.789/MDM-CSE/2021.
IMMS App లో MDM&TMF ఇన్ఫెక్షన్ చేయడంలో ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు రొటేషన్ పద్దతిలో అందరూ బాధ్యత తీసుకోవాలని IMMS APP డేటా ఎంట్రీ కి సంబంధించి CSE వారి సూచనలతో కూడిన మెమో విడుదల.