top of page
Writer's pictureAPTEACHERS

Income tax benefit 100%

Income tax benefit 100%


Tax relief రిలీఫ్ పొందుటకు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఉద్యోగి లేదా భార్య పిల్లల మీద హెల్త్ ఇన్సూరెన్స్ 25 వేల వరకు తల్లిదండ్రులకు 25 వేల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ (తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 వరకు )తీసుకున్నట్లయితే 100% పూర్తి టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది (సేవింగ్స్ 1,50,000 కాకుండా.) అదేవిధంగా* *ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సూచించిన వ్యాధులకు మెడికల్ ట్రీట్మెంట్ గాను 40 వేల రూపాయల వరకు సెల్ఫ్ మరియు డిపెండెంట్ కోసం 100% పూర్తి టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.


అదేవిధంగా ఉద్యోగి లేదా అతని డిపెండెంట్ డిజేబులిటీ ఉన్నట్లయితే అతని వైద్య ఖర్చులకోసం 75000 వరకు 100% ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. డిజేబులిటీ 80% ఉన్నట్లయితే 1,25,000 వరకు 100% ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది

11 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page