Section 80G..... గురించి తెలుసుకుందాం :
కొంత మందికి పూర్తి స్థాయిలో Tax pay చేసే అవకాశం ఉన్న, చేయకుండా, తమ దగ్గర లో ఉన్న ధార్మిక సంస్థల కు తమ వంతు సహకారం గా విరాళాలు ఇవ్వాలని అనుకొంటారు..సో మనం ఇచ్చే దానిలో 20%amount మాత్రమే మనకు tax లో save అవుతుంది..
Ex. 20000 ఇస్తే. 4 వేలు తగ్గుతుంది tax. So మీరు ఇవ్వాలని అనుకున్న amount ఇవ్వండి..కానీ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి..
1. Cash రూపం లో అయితే 2000. అంతకు మించి ఇవ్వరాదు.
2.) 2 వేలు మించి other than cash mode లోనే ఇవ్వాలి.
Phone pe/google pe/net banking/neft/rtgs/cheque..ect.
3). మనం ఇచ్చే ధార్మిక సంస్థలు section 12A కి లోబడి registration అయి ఉన్నాయ లేవా, PAN card ఉందని నిర్ధారణ చేసి ఇవ్వాలి.
4). వస్తు రూపం లో ఇస్తే చెల్లుబడి కాదు.
5.) Address ,pin no., society pan card compulsary గా Receipt లో ఉండే విధంగా చూసుకోవాలి.
6.) మీరు చదువుకున్న, school/కాలేజీ కి society registration కింద income tax section 12A కి లోబడి PAN CARD ఉంటే, మీ మీ school కి కూడా ఇవ్వ వచ్చు.
7.)CM relief fund అయితే GGGGG0000G default గా ఉంటుంది. PIN state capitl ది mention చేయవచ్చు.
8.) Nation defence, army, flag fund, Smile train, red cross, PM cares, ఇంకా మీకు తెలిసిన, temples కూడా ఇవ్వ వచ్చు, కాని PAN card మస్ట్ ఉండాలి.