Know your voter card (EPIC CARD)
- APTEACHERS
- Feb 19, 2024
- 1 min read
Updated: Feb 20, 2024
Know your voter card (EPIC CARD)

మొబైల్ నెంబరుతో మీ ఓటు ను తెలుసుకోండి
మీ వాటర్ కార్డుతో మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నట్లయితే ఇప్పుడు మొబైల్ నెంబరుతో ఓటర్ వివరాలు చాలా సులభంగా తెలుసుకునే సౌకర్యం.
ఇప్పటి వరకూ ఓటు సెర్చ్ చేయడానికి వ్యక్తిగత వివరాలు లేదా ఓటర్ ఐడీ కార్డు వివరాలు తెలపడం ఒక్కటే మార్గం..
ఇప్పుడు మొబైల్ నెంబరుతో కూడా ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకోవచ్చు.