top of page
Writer's pictureAPTEACHERS

Late submission of proposals by the Proponents - Issue of Policies to those employees G.O.Rt.No. 90

APGLI బాండ్ అప్లై చేయకుండా 55 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు..వారి నెలవారీ సబ్స్క్రిప్షన్ 55 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసినట్లయితే కొత్త బాండ్ కొరకు 3 నెలల లోపు అప్లై చేసుకోనుటకు అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల. Note: 55 సంవత్సరాలు సర్వీస్ దాటిన వారు కొత్తగా ప్రీమియం పెంచకూడడు..ఇదివరకే పెంచి బాండ్ పొందని వారికి మాత్రమే అవకాశం.. ✓ 55 సంవత్సరాల దాటిన తర్వాత తగ్గించిన అదనపు ప్రీమియం వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తారు. ✓ Late submission of proposals by the Proponents - Issue of Policies to those employees G.O.Rt.No. 90 Dated: 18.04.2022.




apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page