top of page

LIBRARY BOOKS ENTER చేసే విధానము.

Writer's picture: APTEACHERSAPTEACHERS

LIBRARY BOOKS ENTER చేసే విధానము :


ముందుగా‌ GOOGLE లోకి వెళ్ళండి.

అక్కడ‌ jagananna vidyakanuka అని type చేయండి.

జగనన్న విద్యాకానుక నాడునేడు అని కనబడుతుంది.

దానిని‌ touch చేయండి.

జగనన్న విద్యాకానుక open అవుతుంది.

Login అని కనబడుతుంది.

Login అవ్వండి.

user name,

password ప్రస్తుతము మీరు వాడుతున్నవాటితో login అవ్వండి.

Login అయిన తరువాత password కొత్తది పెట్టుకోమని అడుగుతుంది. పెట్టుకోండి.

మరల దానినే పెట్టమని అడుగుతుంది.

తర్వాత కొన్ని వివరాలు అడుగుతుంది.

అవి పూర్తిచేయండి.

అవి అయిన తరువాత మీ కొత్త password తో మరల login అవ్వండి.

అప్పుడు ఒక page open అవుతుంది.

మీకు అక్కడ library books అనే option కనబడుతుంది.

దానిని touch చేయండి.

Touch చేసిన దానికి పైన ఇంకొకటి బ్లూకలర్ లో కనబడుతుంది.

దానిని touch చేయండి.

అప్పుడు మనకు ఇచ్చిన 80 library books names కనబడతాయి.

కింద SUBMIT అని ఉంటుంది.

దానిని touch చేయండి.

అప్పుడు LIBRARY BOOKS SUBMIT అవుతాయి.




13 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page