MDM డ్రై రేషన్ మీద కాగ్ ఆడిట్
CSE వారి ఉత్తర్వులు
23.03.2020 TO 31.07.2021 వరకు డ్రై రేషన్ కు సంబంధించిన పూర్తి రికార్డులు అన్నియు ఉండవలెను.
CAG ఆడిట్ సెప్టెంబర్ లాస్ట్ వారం లో DEO ఆఫీస్,MEO ఆఫీసు ,స్కూళ్ల కు సందర్శన
త్వరలో కాగ్ ఆడిట్ టీం MDM డ్రై రేషన్ మీద VISIT ఉన్నందున , డ్రై రేషన్ రికార్డ్స్ అప్డేట్ గా ఉంచాలని CSE వారి ఉత్తర్వులు : MDM DRY RATION CERTAIN INFORMATION CALLED FOR REGARDING DISTRIBUTION OF DRY RATION FROM 23.03.2020 TO 31.07.2021 INSTRUCTIONS