top of page
Writer's pictureAPTEACHERS

Memo No:151, 30.4.2021 నాటికి పూర్తి చేయవలసిన పనులతో కూడిన సూచనలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ CSE.

Updated: Aug 23, 2021

పాఠశాలలకు వేసవి సెలవుల్లో భాగంగా ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయులు 30.4.2021 నాటికి పూర్తి చేయవలసిన పనులతో కూడిన సూచనలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ. memo no :151


★ Primary & Up Head masters & teachers FA1 & FA2 marks CSE site లో enter చేశాకే summer vacation తీసుకోవాలి.(ప్రాథమిక పాఠశాలలో ఫార్మేటివ్ 1&2 లు పెట్టలేదు)


★ Promotion lists తయారు చేసి MEO లకు hand over చేయాలి.


★ U DISE+ Complete చేయాలి.


★ నాడు-నేడు phase-1 పనులు పూర్తిచేసి records అన్నీ ready చేయాలి.


★ Ammavodi laptop వివరాలు సేకరించి నమోదు చేయాలి.


★ పై work అంతా ఈనెల 30 నాటికి complete చేసిన తరువాత మాత్రమే summer holidays తీసుకోవాలి


★ పై విషయాలను తెలియజేస్తూ.. తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page