top of page
Writer's pictureAPTEACHERS

Nista ట్రైనింగ్ ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా SRG ఎంపిక 

NATIONAL INITIATIVE FOR SCHOOL HEADS AND TEACHERS HOLISTIC ADVANCEMENT (NISHTHA) IN A.P WITH SCERT

నిష్ఠా..NISTHA ..రాష్ట్ర స్థాయి.. శిక్షణ ల SRG లుగా పని చేయడానికి Registrations కొరకు SCERT Design చేసిన Google form link...గతంలో టీచర్ల కిచ్చిన.. In-service trainings కంటే..భిన్నంగా.. NCERT. రూపకల్పన చేసిన.. నవ్యవిధానాల కలబోత ఈ శిక్షణ కార్యక్రమం...NCERT,NEAPEA ఆచార్యులు..కేంద్రీయ విద్యాలయాలు,నవోదయ విద్యాలయాలు,CBSE పాఠశాలలఉపాధ్యాయులు..కైవల్యఫౌండేషన్'టాటాట్రస్ట్,రూపాంతర్ ,అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్.. ల విషయనిపుణుల సహకారంతో రూపుదిద్దుకున్న మాడ్యూళ్ళ ద్వారా పై సంస్థల ఉపాధ్యాయులే జాతీయ రిసోర్స్ పర్సన్లుగా మన రాష్ట్రంలోఉపాధ్యాయులందరికీ..వందశాతం శిక్షణ ఇవ్వడానికి.. రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా రిజిస్టర్ చేసుకోవడానికి..SCERT పంపిన లింక్.. ఈ లింక్ ద్వారా ఉపాధ్యాయులు..రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా నమోదు..చేసుకోండి..జిల్లా స్థాయిలో..మరెంతో మంది. ఉపాధ్యాయులకు..నాణ్యమైన.. శిక్షణ..ఇచ్చే..ఒక.మహత్తర అవకాశం పొందండి... ఒక మంచి శిక్షణ.. మీరూ పొందండి..తరగతి గదులలో..బట్టీ విధానాలు.లేని..విద్యార్థులందరూ..కుల.మత.లింగ.వర్గ భేదాలకతీతంగా..సహిత విద్య పొందేే విధంగా..అత్యంతచైతన్యవంతమైన...తరగతిగదులు.పాఠశాల లను..తయారు..చేయండి

Click here👇 https://forms.gle/bbkm1SgMYCZrHLDh6

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page