School Complexes 2020-21 Restructuring of Complexes in AP Certain Guidelines Rc.15024 Dt:22-09-20
NEP-2020 అనుగుణంగా స్కూల్ కాంప్లెక్స్ లు రీ స్ట్రక్చర్ చేయడానికి ఆదేశాలు జారీ.
పాఠశాల సముదాయాలు
నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు
★ టీచింగ్ లర్నింగ్ సెంటర్స్ గా మారనున్న స్కూల్ కాంప్లెక్సులు..
★ జాతీయ నూతన విద్యావిధానం - 2020 మార్గదర్శకాలను అనుసరించి రూపాంతరం చెందనున్న స్కూల్ కాంప్లెక్సులు..
★ కనీసం 40-50 మంది ఉపాధ్యాయులు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్.
★ గ్రామీణ ప్రాంతాలలో 15-20 స్కూళ్ళకు ఒక కాంప్లెక్స్.
★ పట్టణ ప్రాంతాలకు 10-15 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్స్.
★ గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 10-15 km..
★ పట్టణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 5-10 km..
★ పై సూచనలు పరగణిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని యాజమాన్యాల(ప్రభుత్వ) పాఠశాలలకు ఒకే పాఠశాల సముదాయం.
★ పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం కొరకు కమీటీలు.
★ మండల స్థాయిలో..
Head Master Gr.II - Chairman
MEO - Convenor
మెంబర్లుగా, ఒక హైస్కూల్ హెచ్ఎం, ఒక యూపీ స్కూల్ హెచ్ఎం,ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఒక సీఆర్పీ కమీటీగా ఏర్పడి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు ప్రక్రియ చేపడుతారు...
★ జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్ గా, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపల్, ఉప విద్యాధికారులు , డివిజన్ నుంచి ఒక మండల విధ్యాధికారి కమిటీగా ఏర్పడి స్కూట్ని చేసి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ప్రకటిస్తారు.
Click here to download proceedings ⬇️