top of page

Online Pension Authorization సమావేశం -ప్రతిపాదించిన అంశాలు. అప్లికేషన్ ఫార్మేట్.

Online Pension Authorization సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు.


1.ప్రస్తుతం కర్నూలు కృష్ణా జిల్లాలో పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. దీనిని అన్ని జిల్లాలకు చేయడానికి సుముఖంగా డిపార్ట్మెంట్ ఉంది.


2.పూర్తి స్థాయిలో Pension Onlineలోనే మంజూరు చేస్తారు.


3.Pensioner ఇప్పటి మాదిరిగానే 6నెలల ముందుగానే ఆన్లైన్లో పంపుకోవాలి.


4.CFMS Website లో individual Login లో చేయాలి.Data Entry అయ్యాక Individual Biometric వేయాలి.


5.Pension Sanctioning Authority కూడా Online Pension Sanction చేస్తారు.


6. Pension Online చేసిన తర్వాత Regular SMS Alerts వస్తాయి.


7.Power Point Presentation ద్వారా Online Pension Software వివరించడం జరిగింది.


8.ప్రస్తుతం ఉన్న 13పేజీల Pension Proposals 4పేజీలకు సరళీకృతం చేయబడ్డాయి.


9.Pension Sanction Order Soft copy mail కిపంపిస్తారు.


10.పెన్షన్ కాలిక్యులేషన్ ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోనే వస్తుంది.


11.e-sr update చేసుకుంటే ఈ విధానం సులభతరమవుతుంది.


12.ప్రస్తుతం SGT స్థాయి వరకూ పెన్షన్ జిల్లాలో Local Funds చేస్తున్నారు. మిగిలిన అన్ని కేడర్లకూ దీనిని Extend చేసే ఆలోచన ఉందన్నారు.


ప్రతిపాదించిన అంశాలు:


1.Pension sanction Order AG వారివలే ఒకే పేజీలో ఇవ్వాలి.


2.Pension Proposal అందిన 30 working days లో మంజూరు చేసి పంపించాలి.


3.Original SR ను పంపించకుండానే e-sr ద్వారా Pension మంజూరు చెయ్యాలి.


4.Revised Pension పంపించుకోడానికి Online Software develop చేయాలి.


5.Spl.Teacher Service పరిగణనలోకి తీసుకొని Pension మంజూరు చేసేవిధంగా Software ఉండాలి.


6.ప్రస్తుతం Pension మంజూరులోచిన్న చిన్న Mistakes ఉన్నా త్రిప్పి పంపుతున్నారు. వాటిని Rectify చేసి మంజూరు చేయాలి.


7.ఈ online Pension Authorization ను ప్రస్తుతం అమలుచేస్తున్న కృష్ణా మరియు కర్నూలులో Pilot Project గా ప్రారంభిస్తే బాగుంటుంది.


8. online Pension Authoriziation పై సంఘ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేస్తామని చెప్పడం జరిగింది.



11 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page