🙋♂Pension Revision info:
👉RPS 2022 లో Pension Revision కోసం పంపిన వారికి Revised PPO & Commutation Orders రెండు కాపీలు గా మన ఇంటికి వచ్చును
👉 ఒకటి రెండు రోజులు ఆలస్యంగా DDO కు SR తో కలిపి PPO Copy వచ్చును.SR Movement Register లో సుతకం చేసి తెచ్చుకొన వచచ్చును
👉 ఇవేPPO కాపీలను వారానికి ఒక సారి Bunch గా DTO కు Authorisation కోసం పంపుతారు
👉DTO ఆఫీసులో Priority లో ఒక వారం / పది రోజులలోలో STO లకు పంపుతారు.మనం వెళ్ళినా అంతే వెళ్ళక పోయినా అంతే
👉STO ఆఫీసుకు వచ్చిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళ Register లో సుతకం చేయాలి.PPO Colour Zerax పై వెనుక Revised Pension,Commutation వివరాలు Red ink తో రాసి STO సంతకం తో మనకు ఇస్తారు
👉DDO వద్దకు వె ళ్ళవలసిన పని లేదు
👉 20 వ తారీకు ముందు అయితే STO ఆఫీసు వారు ఆ నెల పెన్షన్ లో Difference కలిసేట్ట్ల Online లో Bill చేసి PPO copy ను upLoad చేస్తారు
👉Commutation Difference కు Auto Bill చేసి CFMS లోSubmit చేస్తారు
👉 ఆ Bill ఎప్పుడు సొమ్ము అవుతుందో ఆ నెల నుండి Pension లో Commuted Value తగ్గిస్తారు
👉ది 1.4.2020/Pension effected month నుండి రావలసిన Pension Difference ను G.O.2 ప్రకారము చెల్లిస్తారు.
👉ది 1.7.2018 కు ముందు Retire అయిన వారికి మన పాత PPO copyవెనుక /pension book లో Jan 2022 లో చెల్దించిన Revised pension ను Note చేసి మనకు ఒక.Copy ఇస్తారు
👉Commutation Bills ఎప్పుడు Pass చేస్తారో ఎవరూ చెప్ప లేము