top of page
Writer's pictureAPTEACHERS

PRC Fixation proceedings సాఫ్ట్ వేర్.

PRC Fixation proceedings సాఫ్ట్ వేర్.

సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసి సంబంధిత డ్రాయింగ్ అధికారి సంతకం చేసి ఉండాలి కొత్త పిఆర్సి పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ ను ఉద్యోగి కి అందించాలి. RPS2022 లో ది1.7.2018 నుండి వేతన నిర్ణయము Dec 2021 లోపు వచ్చు AGI/AAS/Promotion తేదీల నాటికి వేతనమును Refixition చేస్తూ DyEO/ MEO/HS HM/DDO లు Fixation Proceedings ఇవ్వవలసి యున్నది. ఈ ఉత్తర్వుల సారాంశమును SRలలో నమోదు చేయవలసి యున్నది. ఈ క్రింది లిoక్ క్లిక్ చేసి మీ బేసిక్ పే నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో ప్రొసీడిoగ్స్ పొందవచ్చు. Pay Fixation form PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. RPS2022 లో ది1.7.2018 నుండి వేతన నిర్ణయము మరియు Dec2021 లోపు వచ్చు AGI/AAS/Promotion తేదీల నాటికి వేతనమును Re fixation చేస్తూ DyEO / MEO/HS HM/DDO లు Fixation Proceedings ఇవ్వవలసి యున్నది. ఈ ఉత్యర్వుల సారాంశమును SRలలో నమోదు చేయవలసి యున్నది. Payrolls Website లో ఎలాంటి ఉత్తర్వులు Generate కావటం లేదు. ఈ సందర్భములో Kనాగరాజు గారిచే PRC Fixation Proceedings Software రూపొందించబడి ఉద్యోగుల సౌకర్యార్ధము ఉంచబడినది. దీనితో DATA నింపిన 5 సెకన్ల లో PRCproceedingsను Print తీసుకొనవచ్చును. ఇదే విధముగా ది1.7.2018 కు 31.12.2021 మధ్య Retire అయిన వారు ఈ PRC Proceedings ను ఈ సాఫ్టవేర్ తోతయారు చేసుకొని రిటైరయిన ఆఫీసు DDO /Headచే SR లో entry వేయించుకొని AG office కు Revised pension Authorisation & Commutation కోసం పంపుకోవచ్చును.ది 1.4.2020 తర్వాత రిటైరయిన వారు. EEL difference ను Claim చేసికొనవచ్చును. ఈ క్రింద క్లిక్ చేసి మీ బేసిక్ పేనమోదు చేసి ఈ క్రింద గల వాటిని ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు. PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. 1. Annexure (ఆప్షన్ ఫారం) 2. Annexure 1 3. DDO ప్రొసీడింగ్స్ 4.Annexure 2 5. అప్పెండిక్స్ 1 6. అప్పెండిక్స్ 2 Download


4 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page