✅ Provisional Seniority lists Released
అభ్యంతరాల స్వీకరణ : మే 30.
అభ్యంతరాల పరిష్కారం : మే 31 - జూన్ 1
Register teacher objections Enabled, Maximum 3 objections.
Note
1. బదిలీకి apply చేసి ప్రమోషన్ లిస్ట్ లో పేరు ఉన్నవారు తమ అప్లికేషన్ delete చేయమని ఎవరికీ వారు greviance పెట్టుకోండి
2. School ల్లో ప్రమోషన్ పొందిన వారు ఉండి జూనియర్ reapportion కింద surplus గా apply చేసుకున్న వారిని గుర్తించి వారికి reapportion points & old station points ను తొలగించి request transferrer గా మార్చమని greviance పెట్టండి.
👉 ఈ కింది జిల్లాల ట్రాన్స్ఫర్ ల ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్ లు CSE సైట్ నందు విడుదల .
1.vijayanagaram
2.visakha patnam
3.East Godavari
4.Krishna
5.prkasam
6.Kadapa
7.Kurnool
8. Chittoor
9. Zone 1 & Zone 3 Gr-II HM seniority available
👇
మీ మండలం సీనియార్టీ లిస్టు⬇️
👉🏻మీ treasury id ఎంటర్ చేసి transfers 2023 లో మీ యొక్క మండల seniority rank మరియు district seniority rank తెలుసుకోవచ్చు.
👉🏻క్రింది webpage లో మీ treasury id enter చేసి క్రింది వివరాలు తెలుసుకోవచ్చు.
1. మీకు వచ్చిన points పూర్తి వివరాలు.
2. మీ మండల rank.
3. మీ మండలం లో మీకన్నా ముందు ఉన్నవారి వివరాలు.
4. మీ జిల్లా rank
5. మొత్తం జిల్లాలో మీ కన్నా ముందు ఉన్నవారు వివరాలు.
6. పై వివరాలతో కేవలం మీకు ఉపయోగపడే షీట్ ను pdf గా download చేసుకోవచ్చు.
..