top of page
Writer's pictureAPTEACHERS

Repoening (Rerun) of NISHTHA 3.0 FLN Courses to teachers Memo.No.SS-15023/12/2021-SAMO, dt. 03/04/22

GOVERNMENT OF ANDHRA PRADESH SAMAGRA SHIKSHA Memo. No.SS-15023/12/2021-SAMO, dt.03/04/2022 Sub: AP-Samagra Shiksha-SIEMAT- NISHTHA 3.0 (FLN) - reopening of the courses - Instructions- issued.

అందరు ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ ఉపాధ్యాయులు నిష్ఠ 3. 0 కోర్స్ లు తప్పని సరిగా పూర్తి చేయవలసి ఉన్నందున కోర్సు నందు జాయిన్ కాని వారి కోసం Batch 2 ప్రారంభిస్తూ సూచనలతో ఉత్తర్వులు. నిష్ట 3.0 బ్యాచ్ 2 లో 1 నుండి 10 మాడ్యూల్స్ మరల కొత్త లింక్స్ తో ఓపెన్ అయ్యాయి. (త్వరలో 11, 12) 31.052022 లోపు పూర్తి చేయాలి. ఇదే చివరి అవకాశం. గతంలో ఈ మాడ్యూల్స్ పూర్తి చేసినవారు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. అన్ని జిల్లాల నిష్ఠ 3.0 కోర్సులు (అనగా ఎన్ని కోర్సులు పూర్తి చేశారో) ఉపాద్యాయులయొక్క పేర్లతో కోర్స్ స్టేటస్ వివరాలు.





apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page