top of page
Writer's pictureAPTEACHERS

School Development Plan (పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ) 2022-23

School Development Plan (పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ) 2022-23 🌸 సిద్ధం చేసుకొని వలసిన అంశాలు ★ 1. School Management Committee / School Parents Committee 2021-22 ★ 2. Enrolment (as on 30.11.2020, as per UDISE+ 2020-21 ★ 3. Out of School children enrolled in school and they are taking Special Training Centers during the year 2020-21 (a) OoSC Chidren Enrolled in Special Training Centers (2021-22) ★ 4. Teachers Details (as per UDISE+ 2020-21) ★ 5. Teachers Pupil Ratio (Teacher Student Ratio) (as per UDISE+ 2020-21) ★ 6. Expenditure (2021-22) ★ 7. Children with Special Needs (CWSN) children details (2021-22) ★ 8. Students Average Attendance(Average Attendance (Nov. 2021)) ★ 9.Quality Education (2021-22) (a.1) 1-5 Classes Students Progress (Based on LEP) ★ 10. Students Information Required for distributing the Uniform in 2022-23 ★ 10. (b) Eligible Students list for getting Uniforms for 2022-23 ★ 11. Children with Special Needs – Aids & Appliances ★ 12. No Aids & Appliances No. Of CWSN Children benefited during the year 2021-22 No. Of CWSN Children required Aids & Appliances during the year 2022-23 ★ 13. Write the list of activities conducted during the year 2021-22 ★ 14. Budget Proposals for the Academic year 2022-23 (as per Norms)

School Development Plan, Google Spread Sheet లో 228 నుంచి 249వ కోలమ్ వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు సంవత్సరానికి కావలసిన బడ్జెట్ ను పొందుపరచాలి. ఈ అంశాలను పొందుపరిచేటప్పుడు అనుసరించవలసిన యూనిట్ కాస్ట్ ను కోలమ్ వారీగా ⬇️




జిల్లా విద్యాశాఖాధికారిణి మరియు అదనపు పథక సంచాలకుల ముఖ్య సూచనలు..


Annual Work Plan and Budget 2022-23 కి సంబంధించి..

👉 Mandal Development Plan

👉 Habitation Development Plan

👉 School Development Plan లు

పాఠశాల విద్యాశాఖ మరియు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు గూగుల్ స్ప్రెడ్ షీట్ లో పొందుపరచడం జరిగింది.

దీనికి సంబంధించిన మూడు లింకులను మండల విద్యాశాఖాధికారుల అధికారిక ఈమైల్స్ కు మరియు వాట్స్అప్ సమూహాల్లో పోస్ట్ చేయడం జరిగింది. సదరు గూగుల్ స్ప్రెడ్ షీట్ ప్రశ్నావళులను కూడా మీకు పంపడం జరిగింది. అదేవిధంగా హేబిటేషన్ మరియు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లు గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఏవిధంగా నింపాలో వీడియో లు కూడ పంపడం జరిగింది.

👉 కాబట్టి ముందుగా మండల విద్యాశాఖాధికారులందరూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వవలసిన సూచనలు..

✅ 17-01-2022 మధ్యాహ్నం మండలంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం ఏర్పాటు చేసి మీకు పంపిన గూగుల్ స్ప్రెడ్ షీట్ నమునాల గురించి తెలియపరిచి సదరు గూగుల్ స్ప్రెడ్ షీట్ ఏ విధంగా నింపాలో పంపిన వీడియోలు చూపడం


✅ తదుపరి పంపిన స్కూల్ /హేబిటేషన్ /మండల గూగుల్ స్ప్రెడ్ షీట్ ప్రశ్నావళులను ప్రింటులు తీయించుకోమని తెలియజేయడం

✅ సదరు ప్రశ్నావళులను నింపుటకు మండలంలో ఒకేరోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి సదరు గూగుల్ స్ప్రెడ్ షీట్స్ ని ఆన్లైన్ లో సబ్మిట్ చజయించుట తదుపరి ఆ సమాచారాన్ని ప్రింట్లు తీయించుకోమని తెలియజేసి ఒక కాపీ హేబిటేషన్ లోని ప్రధాన ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే గూగుల్ స్ప్రెడ్ షీట్ లో హేబిటేషన్ ప్లాన్ నింపి సబ్మిట్ చేయించడం

✅ ఈ రెండు ప్లాన్లు పూర్తి చేసిన వెంటనే అన్ని పాఠశాలల వద్ద నుంచి సీఆర్పీల ద్వారా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ లను సేకరించి, కన్సాలిడేషన్ చేసుకొని మండల ప్లాన్ ను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో అప్లోడ్ చేయడం మరియు చేసిన కాపీని ప్రింట్లు తీసుకోవడం...


కమీషనర్, పాఠశాల విద్యాశాఖ మరియు రాష్ట్ర పథక సంచాలకులు సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, అమరావతి వారి ఆదేశాలమేరకు


👉 18-01-20 న

School Development plan గూగుల్ స్ప్రెడ్ షీట్ లో సబ్మిట్ చేయుట


👉 20-01-2022 న Habitation Development Plan ను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో సబ్మిట్ చేయుట


👉 22-01-2022 న Mandal Development Plan ను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో సబ్మిట్ చేయుట...


ఈ షెడ్యూల్ లో ఏమాత్రం మార్పులు వుండవు. ఖచ్చితంగా అందరు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియ ను నిర్ణీత సమయంలో పూర్తి చేయవలె.


సందేహాలను సత్య ప్రసాద్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ద్వారా నివృత్తి చేసుకోగలరు.

ఇట్లు,

జిల్లా విద్యాశాఖ అధికారిణి మరియు ఎక్స్ ఆఫిషియో జిల్లా ప్రాజక్టు కోఆర్డినేటర్ మరియు అదనపు పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, విశాఖపట్నం.



How to fill Google sheets ⬇️


School Development Plan నింపడం ఎలా ?



School Habitation Plan నింపడం ఎలా ?




Google Links ⬇️



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page