top of page

School Leadership Programme 7 మార్చి నుండి 11 మార్చి, 2022 వరకు.అందరు hm లు

School Leadership programme


⭕ ఏపి స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ 2021-22 అమలులో భాగంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపి సమగ్రశిక్ష వారి ఉత్తర్వులు ప్రకారం స్కూల్ లీడర్‌షిప్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం

జిల్లాలోనిఅన్నియాజమాన్యాల(ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత, సీనియర్ సెకండరీ పాఠశాల ల ) ప్రధానోపాధ్యాయులు కు ముఖ్య గమనిక: స్కూల్ లీడర్షిప్ ఆన్లైన్ ట్రైనింగ్: 📌అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల ప్రధానోపాధ్యాయులు* *07-03-2022 నుండి 11-03-2022 వరకు* *ప్రతి రోజు 3:30 pm నుండి 5:30pm వరకు స్కూల్ లీడర్షిప్ స్టేట్ అకాడెమీ ఆధ్వర్యంలో లీడర్షిప్ ఆన్లైన్ ట్రైనింగ్ కు హాజరు కావలెను. 📌ట్రైనింగ్ స్టేట్ స్కూల్ లీడర్షిప్ academy వారి అఫిషియల్ YouTube channel మరియు దీక్ష channel లో ప్రత్యక్ష ప్రసారమగును.(లింక్స్ పంపబడును) 📌 అలాగే NCSL వారి pslm.niepa.ac.in వెబ్సైట్ నందు ప్రతి ప్రధానోపాధ్యాయుడు తప్పక రిజిస్టర్ చేసుకోవాలి తదుపరి నిర్దేశిత సమయం నుండి అదే website నుండి లీడర్షిప్ కోర్సు పూర్తి చేయాల్సివుంది. 📌ట్రైనింగ్ తీసుకున్న తరువాత ప్రతి పాఠ శాల లో లీడర్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించవలెను,లీడర్షిప్ కార్యక్రమము యొక్క ఫోటోలు, వీడియోలు(సక్సెస్ స్టోరీస్), బెస్ట్ ప్రాక్టీసెస్ ను AMO Wing, Samagra Shiksha కార్యాలయం కు పంపాలి. 📌 ఈ ట్రైనింగ్ కు అందరు ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత, సీనియర్ సెకండరీ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. 📌 కేజివివి ల SO లు,APMS ప్రిన్సిపల్స్,అన్ని యాజమాన్య రెసిడెన్షియల్ పాఠ శాల ల ప్రి న్సిపాల్స్ కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాలి.


WEBSITE Link⬇️ http://pslm.niepa.ac.in/ Registration Link⬇️

http://pslm.niepa.ac.in/login/signup.php అందరు ప్రధానోపాధ్యాయులు మాత్రమే తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి


ప్రతి కోర్స్ లో 3యూనిట్స్ ఉంటాయి.కోర్స్ కి స్టడీ మెటీరియల్ ఉంటుంది.అన్ని చదివితే ఆటోమేటిక్ గా టిక్ mark వస్తుంది.నిష్ఠ ట్రైనింగ్ లాగా, క్విజ్ MCQ రూపంలో ఉంటుంది.10మర్క్స్ కి క్విజ్,5సార్లు క్విజ్ అటెమ్ చెయ్యొచ్చు.హైయెస్ట్ గ్రేడ్ మనకు చూపిస్తుంది.

క్విజ్ లో 5ప్రశ్నలు ఉన్నాయి (కోర్స్ 1)లో ముందు గా అందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

All the Heads of the Schools and Colleges of all Government and Government Aided Managments are informed to register with the “Basic Level” of the “School Leadership Programme” in the following link మీరు ట్రైనింగ్ కి హాజరు కావాలంటే ముందుగా కింద ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

http://pslm.niepa.ac.in/?lang=en An online orientation will be conducted for Primary to Secondary Schools Heads from 7th March 2022 to 11th March 2022 (5 Days) by 3.30 PM to 5.30 PM. Link will be forwarded to you before day of 7th March 2022 in the groups. This is mandatory for all the heads of the all govt mgt institutions. రిజిస్ట్రేషన్ అగు విధానం


DIKSHA link for School leadership training for HMs: https://diksha.gov.in/play/content/do_31348791078332006412522. CLICK AND WATCH DAY 1 LIVE ONLINE TRAINING PROGRAMME ON SCHOOL LEADERSHIP DEVELOPMENT IN DIKSHA ON 07-03-22 FROM 3.30 PM TO 5.30 PM. PLEASE SHARE THIS INFORMATION WITH ALL MANAGEMENT SCHOOL HEADS.



Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page