top of page

Sept 5 th నుండి 25 th వరకూ పాఠశాలలో శిక్షాపర్వ్ పేరిట వివిధ కార్యక్రమాలు చేయాలని ఉత్తర్వులు.

Updated: Aug 23, 2021

Sept 8 th  నుండి 25 th వరకూ పాఠశాలలో  శిక్షాపర్వ్ పేరిట వివిధ కార్యక్రమాలు చేయాలని ఉత్తర్వులు. రోజు వారి కార్యక్రమాలు పూర్తి సమాచారం.

Shikshak Parv 8th of September to 25th of September, 2020 in Virtual Mode

The Conclave and webinars will be available live on:

2.

4. SWAYAM PRABHA Channel no 31

5. PMEVIDYA channel no. 9

6."NCERT OFFICIAL" YouTube Channel and View through Cable Network:

DD free dish #128,

Zee Dish TV#950,

Tatasky Channel #756,

Airtel Channel #440,

Videocon #477,

Sundirect #793 and Jio TV mobile app

💁‍ 2020 సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం.. శిక్షక్ పర్వ్ పేరుతో ది.05.09.2020 నుండి ది.25.09.2020 వరకు జరపాలని నిర్ణయించిన దృష్ట్యా... విద్యాశాఖ NEP పై వెబినార్ లు, చర్చలు, ప్రెజెంటేషన్ లు నిర్వహించనున్నందున... ఉపాధ్యాయులందరిని పై కార్యక్రమాలలో పాల్గొనేలా చూడవలసిందిగా అందరు DEO లను, APC SS లను కోరుతూ AP సమగ్ర శిక్ష కార్యాలయం మెమో జారీ చేసింది.

పూర్తి వివరాలు


Click here to download proceedings ⬇️



శిక్షక్ పర్వ్


నూతన విద్యావిధానంపై 25వ తేదీ వరకు వెబ్ నార్


❇️కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై కేంద్ర విద్యాశాఖ నిర్వహి

స్తున్న ఆన్లైన్ అవగాహన ‘శిక్షక్ పర్వ్'మంగళవారం

జాతీయ స్థాయిలో ప్రారంభమైంది.


❇️కళాశాలల ప్రిన్సిపాలకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు,

విద్యాసంస్థల, విద్యాశాఖ నిర్వాహకులకు అవగాహన

కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ వరకు webinar,

సమావేశాల రూపాల్లో ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని

చేపడతారు.


❇️తొలి రెండు రోజులు '21వ శతాబ్దంలో

పాఠశాల విద్య' అనే అంశంపై సమావేశం ఉంటుంది.


❇️అలాగే మిగిలిన 12 రోజులపాటు 'నూతన విద్యావిధానం, దాని అమలు అనే అంశం'పై 12 వెబ్ నార్లు చేపడతారు.


❇️రోజూ వెబ్ నార్ పూర్తయిన వెంటనే జాతీయ విద్యా విధానంపై క్విజ్ ఉంటుంది.


❇️ఈ కార్యక్రమాలను

రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర 13

రకాల సోషల్ మీడియాల్లో వీక్షించవచ్చు.


❇️టీచర్లు, హెచ్ఎంలు, తల్లిదండ్రులు, విద్యార్థులు


లింక్ లో నమోదై వీక్షించాలి.


All the teachers of all managements in the District are instructed to watch live webinars/ sessions in virtual mode from 5th September 2020 to 25th September 2020 by using the link

SHIKSHAK PARV -WEBSITE⬇️




Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page